ప్రముఖ రచయిత శ్రీశ్రీ గా నాగచైతన్య!
- Saturday, May 1, 2010, 10:48
- Cinema, Gallery
- 93 views
- Add a comment
ప్రముఖ రచయిత శ్రీశ్రీ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు జాతికి శ్రీశ్రీ ఓ రోల్ మోడల్. శ్రీరంగ శ్రీనివాసరావు అసలు పేరయినా శ్రీశ్రీ గానే తెలుగు భాషా ప్రియుల్ని అలరించారయన. నేను సైతం..’ అంటూ శ్రీశ్రీ సాహిత్యం సినీ గేయాలుగానూ తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించింది. మైమరపించింది. ఇప్పటికీ మైమరపిస్తూనే వుంది.
About the Author
Write a Comment
Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!