బాలకృష్ణ తన కొత్త సినిమా నర 'సింహ' అవతారం వేస్తునారు
- Thursday, November 26, 2009, 18:11
- Cinema
- 155 views
- Add a comment

బాలకృష్ణ ఎప్పటిలాగే మరో మాస్ సినిమా తీస్తునారు , ఈ సినిమాలో బాలయ్య బాబును కోతగా చూస్తారు అని సినిమా ప్రొడ్యూసర్ బోయపాటి శ్రీనివాస్ అంటునారు .భద్ర ,తులసి తరువాత బోయపాటి శ్రీనివాస్ ఈ చిత్రానికి భారి స్థాయిలో నేర్మిస్తునారు .బాలకృష్ణ పక్క మాస్ పాత్ర లో కనిపిస్తారు .ఈ సినిమా లో స్నేహ ఉల్లాల్ ,నమిత ప్రధాన పాత్రలో కనిపిస్తారు .
About the Author
Write a Comment
Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!



