డబ్బు.. ప్రేమ కోసమే గూఢచర్యం: మాధురి గుప్తా వెల్లడి?
- Friday, April 30, 2010, 4:15
- State
- 67 views
- Add a comment
గూఢచర్య ఆరోపణలతో అరెస్టయిన దౌత్య కార్యదర్శి మాధురి గుప్తా వద్ద అధికారులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. శత్రుదేశ అధికారులు ఎర చూపిన డబ్బుతో పాటు తన పాకిస్థాన్ ప్రేమికుడి కోసం మాతృదేశ రక్షణ రహస్యాలను చేరవేసేందుకు సమ్మతించినట్టు ఆమె వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ గురువారం లోక్‌సభకు తెలియజేశారు.
About the Author
Write a Comment
Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!