ప్రకాష్ రాజ్, భూమికల "కలెక్టర్ గారి భార్య" ఆడియో విడుదల
- Friday, April 30, 2010, 4:14
- State
- 51 views
- Add a comment
ప్రకాష్‌రాజ్, భూమిక జంటగా నటించిన “కలెక్టర్ గారి భార్య” చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీడీని ఆవిష్కరించగా, మరో మంత్రి డి.కె. అరుణ ఆమోద్ ఆడియో లోగోను ఆవిష్కరించారు. ఆడియో విడుదల సందర్భంగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమా టైటిల్ వినగానే తప్పకుండా చూడాలనేట్లుంది. మహిళా కథాంశాన్ని ఎంపిక చేసుకున్న దర్శకుడు కమిట్‌మెంట్, కసితో రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌లో కూడా నేను నా సహమంత్రి అరుణ పాల్గొనాలని కోరుకుంటున్నాను. చిత్రపరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది” అన్నారు.
About the Author
Write a Comment
Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!