నలుగురు ISI ఏజెంత్స్ ని తిరుపతి లో అరెస్ట్

నలుగురు ISI ఏజెంత్స్ ని తిరుపతి లో ఈరోజు రాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించారు .వీరు నలుగురు బంగ్లాదేశ్ కి చెందినా వారిగా గుర్తించారు వీరు ఘత వారం రోజులుగా తిరుపతి లో ఒక లోడ్జే లో భస చేసినట్టు సమాచారం .వీరు కాళహస్తి మరియు మరి కొన్ని ప్రాంతాలు వెళ్లి నట్టు సమాచారం .పోలీసు వర్గాలు అరెస్ట్ ఐన వారి గురించి ఎలాంటి సమాచారం బయటకి చేపడ్డం లేదు .

About the Author

admin has written 106 stories on this site.

Write a Comment

Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!