బంద్ ల వల్ల రోజుకి హైదరాబాద్ కి 500 కోట్ల నష్టం

హైదరాబాద్ లో ఒక్క రోజు బంద్ వళ్ళ కనీసం 500 కోట్ల నష్టం జరుగుతుంది అని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నారు .దీనితో హోటల్స్ ,సినిమా హల్ల్స్ ,ఐటీ రంగం మరియు పలు చిన్న వ్యాపారాలు తీవ్రంగా నష్టం అవుతున్నది .నిపుణులు బ్రాండ్ హైదరాబాద్ కి ఎలాంటి హాని లేదు అని చెప్పుతునారు కాని ఎక్కువ రోజులు ఇలా జరిగితే బ్రాండ్ హైదరాబాద్ కి తీవ్ర నష్టం జరుగుతుంది అని హెచ్చరిస్తునారు .త్వరలో అన్ని సమస్యలు సద్దుమనుగుతాయి అని అందరం ఆశిద్దాం .

About the Author

admin has written 106 stories on this site.

Write a Comment

Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!