లేడీ డాన్ ఖాన్ GHMC ఎన్నికల్లో ఘోర పరాజయం
- Thursday, November 26, 2009, 17:20
- State
- 152 views
- Add a comment
లేడీ డాన్ ఫరా ఖాన్ GHMC ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయింది .మౌలాలి డివిజన్ నుంచి పోటి చేసిన ఫరా ఖాన్ కి కేవలం 10 ఓట్లు మాత్రమే వచాయి . నేర చరిత్ర ఉన్న ఫరా ఖాన్ ని ప్రజలు ఆదరించ లేదు అనడానికి ఈది ఒక ఆదర్శం కావాలి ..
About the Author
Write a Comment
Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!



