Posts Tagged ‘ఓల్డ్ సిటీ’

రేపు కర్ఫ్యూలో సడలింపు: ఎకె ఖాన్

హైదరాబాద్: రేపు ఉదయం 4 ఘంటలు కుర్ఫెవ్ సడలిస్తము అని ఎకే ఖాన్ మీడియా తో మాట్లాడుతూ అన్నారు .ఈరోజు శుక్రవారం ప్రార్థనలు ఇంట్లోనే జరుపు కోవాలని పోలీసులు సూచించారు దినితో శుక్రవారం ఎలాంటి అలర్లు జరగలేదు దీనితో పోలీసు ఉపిరి పీల్చుకున్నారు . Full story

పాత బస్తి లో రేపు కుర్ఫెవ్ లో ఎలాంటి సడలింపు ఉండదు :సబిత ఇంద్ర రెడ్డి

హైదరాబాద్:పాత బస్తి లో రేపు శుక్రవారం కుర్ఫెవ్ లో ఎలాంటి సడలింపు ఉండదు అని హోం మంత్రి సబిత ఇంద్ర రెడ్డి అన్నారు .ఈరోజు రెండు ఘంటలు కుర్ఫెవ్ సదలించినప్పతకి రేపు మాత్రం ముస్లిం ప్రార్థనలకు కూడా ఎలాంటి అనుమతి లేదు అని హోం మినిస్టర్ అలాగే పోలీసు కొమిసినెర్ ఎకే ఖాన్ అన్నారు . Full story

పాత బస్తి అల్లర్లు ఒక పథకం ప్రకారం జరిగినవి :AK ఖాన్

హైదరాబాద్: శనివారం నుండి జరుగుతున్నా మత ఘర్షణలు ఒక ప్లాన్ ప్రకారం జరిగుతున్నాయి అని కామిషనర్ ఎ కే ఖాన్ మీడియా తో అన్నారు .కుర్ఫెవ్ రేపు ఉదయం రెండు ఘంటలు సడలించే అవకాశం ఉంది అని స్పష్టం చేసారు .15 రోజుల పాటు ఎలాంటి రాలిలు చేయరాదు అని ఎ కే ఖాన్ అన్నారు . Full story

ఓల్డ్ సిటీ లో మల్లి ఈరోజు కూడా అల్లర్లు కొనసాగావి

ఓల్డ్ సిటీ లో 17 పోలీసు స్టేషన్ లో కాస్త ప్రశాంతంగా ఉన్నపటికీ అల్లర్లు ముషిరాబాద్ కి కూడా విస్తరించినవి .ముఖ్యంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా రాలి నిర్వహిస్తుండగా ఒక వర్గం వారు రాళ్ళూ రువ్వడం తో అల్లర్లు సికింద్రాబాద్ ప్రాంతానికి కూడా పకావి .కావడిగూడా ,వారాసి గూడా ,రాణీగంజ్ ప్రాంతాలకి కూడా విస్తరించినవి .కార్వాన్ లో ఒక వ్యక్తి పై కత్తి తో పొడవడం తో అక్కడికక్కడే చనిపోడం తో లంగార్హౌసే ,కార్వాన్ ప్రాంతం లో కూడా కుర్ఫెవ్ విధించందం జరిగింది Full story