- Thursday, November 26, 2009, 15:53
- State
- 279 views
మహిళా క్రికెటర్లపై లైంగికంగా వేధించారంటూ నమోదైన కేసులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి వి చాముండేశ్వరినాథ్‌పై వచ్చే నెల 30లోగా నాన్ బెయిలబుల్ వారెంటు అమలు(అరెస్టు) చేయాలని ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేటు ఉత్తర్వులిచ్చారు. చాముండి తమను లైంగికంగా వేధించేవారని కొత్తపేటకు చెందిన దుర్గాభవాని మాచవరం పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చాముండిపై తొలుత సెక్షన్ 509, 506 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు. మహిళా క్రికెటర్ల సాక్ష్యాల ఆధారంగా కేసును సెక్షన్ 354 ఐపీసీగా ...
Full story