- Friday, April 2, 2010, 4:06
- Sports
- 108 views
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంటున్న సానియా మీర్జా 2012 ఓలింపిక్స్ వరకు భారత్ తరఫుననే ఆడతుందని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. షోయబ్ తో పెళ్లి తర్వాత భారత్ తరఫుననే తాను అడుతానని సానియా మీర్జా తమకు చెప్పిందని, అమె తల్లిదండ్రులు కూడా తమకు ఈ విషయం చెప్పారని ఎఐటిఎ సెక్రటరీ జనరల్ అనిల్ ఖన్నా చెప్పారు.
Full story
- Friday, April 2, 2010, 3:55
- National
- 87 views
కరాచీ: టెన్నిస్ తార సానియా మీర్జాపై అప్పుడే అత్తగారి పెత్తనం మొదలైంది. సానియాకు షోయబ్ మాలిక్ తల్లి నూర్జహాన్ ఆంక్షలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సానియా పొట్టి స్కర్టులు వేసుకోకూడదని, టెన్నిస్ క్రీడకు స్వస్తి చెప్పాలని ఆమెకు కాబోయే అత్తగారు నూర్జహాన్ అభిప్రాయపడుతున్నట్లు పాకిస్తాన్ కు చెందిన ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. పెళ్లి తర్వాత సానియా ఇంటి పనులకే పరిమితం కావాలని, ఇంటి వద్దనే ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు ఆ వార్తలు తెలియజేస్తున్నాయి. సానియా నిండైన దుస్తులే వాడాలని కూడా ఆమె కోరుకుంటున్నట్లు పాకిస్తానీ పత్రిక రాసింది.
Full story
- Wednesday, March 31, 2010, 23:59
- National
- 71 views
హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను పెళ్లి చేసుకోబోతున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ చిక్కుల్లో పడ్డారు. మాలిక్ పై కేసు పెడతానంటూ అయేషా సిద్ధిఖి తండ్రి హెచ్చరించాడు. తన కూతురే మాలిక్ మొదటి భార్య అని సిద్దికీ అన్నారు .సానియా మిర్జా రెండో భార్య అవుతుంది అని ఆయన అన్నారు
Full story