Posts Tagged ‘backtracks’

మాట మార్చిన హోం సెక్రెటరీ GK పిళ్ళై

Home Secretary back tracks on telangana statement
హోం సెక్రటరీ GK పిళ్ళై తను చేసిన వ్యాఖ్యలు వెంటనే వెన్నకి తీసుకున్నారు .హైదరాబాద్ మరియు తెలంగాణా అంశం అందరి ఆమోదము తోనే సాధ్యపాడుతుంది అని వీవరణ ఇచ్చారు. హోం మినిస్టర్ వొత్తిడి తోనే తన వ్యాఖ్యలు వెన్నకి తీసుకున్నారు అని స్పష్టంగా మనకి అర్థం అవుతుంది . Full story