Posts Tagged ‘samaikhya andhra’

సమైఖ్య ఆంధ్ర కోసం లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ లో ఆమరణ దీక్ష చేస్తా

lagadapati rajgopal  says he will go on fast  for samaikhya andhra
విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ సమైఖ్య ఆంధ్ర కొరకు హైదరాబాద్ లో ఆమరణ దీక్ష చేస్తా అని ఈరోజు ఢిల్లీ లో ప్రకటన చేసారు. హైదరాబాద్ లో ఆమరణ దీక్ష కి ఎలాంటి పర్మిషన్ లేదు అని ఇంటలిజెన్స్ IG అనురాధ మీడియా సమావేశం లో చెప్పారు .లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే తన అనుచరులు రెండు వేల మంది హైదరాబాద్ లో మకాం వేసారు అని ఇంటేలిజేన్సు కి సమాచారం ... Full story