• Home
  • జాతీయ
  • బిజినెస్
  • సినిమా
  • రాష్ట్రము
  • స్పోర్ట్స్
  • గేలరీ
  • అభిప్రాయం
  • బుక్ మార్క్స్

Home  »  Archives

Posts Tagged ‘shriya’

కేడి మూవీ లో ఐటెం నెంబర్ వేస్తున్న శ్రియ

  • Saturday, December 12, 2009, 0:37
  • Cinema
  • 269 views
  • Add a comment
Shriya will be featuring in item song in upcoming film KEDI
Full story
Tags: item number, kedi, naagarjuna, shriya
Media Browser
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • more

రెండు నినాదాలు… జై తెలంగాణ, జై ఆంధ్ర! లక్ష్యం ఒక్కటే… రాష్ట్ర విభజన! ఈ లక్ష్యం కోసం ఉమ్మడి పోరాటం మొదలైంది. ఇప్పటిదాకా వేర్వేరుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర ఉద్యమ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. ఒకరి ప్రాంతాల్లో ఒకరు పర్యటించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాలకూ మేలు జరుగుతుందనే వాదన వినిపించనున్నారు.

Currently playing: ఉమ్మడిగా విభజన రాగం కేసీఆర్‌తో కత్తి పద్మారావు చర్చలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆయన వర్గీయులు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. వైఎస్ హఠాన్మరణంతో ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సీఎం పగ్గాలు అప్పగిస్తారని అందరూ ఊహించారు.

Currently playing: "వైఎస్ కాంగ్రెస్" ఏర్పాటు దిశగా జగన్ వర్గం వ్యూహాలు!

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేదికపై ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు, మెదక్ ఎంపీ విజయశాంతిలు ఒకరిపై ఒకరు నర్మగర్భంగా విమర్శలు గుప్పించుకున్నారు. ఇది.. మిగిలిన పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, విజయశాంతిలు, తమ వంతు ప్రసంగాల సమయంలో ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నారు. ఇది పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.

Currently playing: పార్టీ ఆవిర్భావ వేదికపై కేసీఆర్ వర్సెస్ విజయశాంతి

సార్క సదస్సులో భాగంగా భూటాన్ రాజధాని థింపూలో భారత్, పాకిస్థాన్ దేశాల ప్రధానమంత్రుల మధ్య జరిగిన కీలక భేటీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. ఇకపై ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ముంబై దాడుల నేపథ్యంలో ఈ చర్చలు ఆగిపోయిన విషయం తెల్సిందే.

Currently playing: భారత్-పాక్ చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు సమ్మతం

తెలంగాణ ఉద్యమం పేరుతో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కోట్లాది రూపాయలు దండుకుని టీవీ ఛానల్‌ను పెట్టారని విజయవాడ ఎంపీ, సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. హైదరాబాద్‌లో పోటీ చేసే సత్తా లేని కేసీఆర్.. దాడులు దందాలతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

Currently playing: కోట్లు దండుకుని టీవీ ఛానల్ పెట్టిన కేసీఆర్: లగడపాటి
Advertisement
  • Most Viewed
  • Hot Topics
  • Comments
  • Tags
  1. తెలంగాణా పై మాట మార్చిన చంద్ర బాబు నాయుడు - 490 views
  2. కాజల్ నటిస్తున్న రాబోయే సినిమా ఓం శాంతి సంక్రాంతి కి రిలీజ్ - 427 views
  3. ఆర్య 2 సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది - 408 views
  4. అసెంబ్లీ నిరవధిక వాయిదా - 386 views
  5. సబిత రాజీనామా చేయాలి: పయ్యావుల - 380 views
  6. KCR ఎంపి పదవికి రాజీనామ - 376 views
  7. శ్రీలంక ని చిత్తూ చేసిన భారత్ - 370 views
  8. లగడపాటి రాజగోపాల్ ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులో తీసుకున్న పోలీసులు - 365 views
  9. YS జగన్ జై సమైఖ్య ఆంధ్ర ప్లే కార్డు ల తో లోక్ సభ లో ప్రదశన - 361 views
  10. రోశయ్య నీ సీయం గా మార్చే ప్రసక్తే లేదు :మొఈలీ - 337 views
  1. Chandra babu naidu changed his stand on telangana in just one day 1 comments
  1. chaitanya: కాంగ్రెస్ ఇప్పటికి తెలంగాన ఫై ...
ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఓల్డ్ సిటీ కొత్తపేట చాముండేశ్వరినాథ్‌ తెలంగాణా దుర్గాభవాని నాన్‌ బెయిలబుల్‌ వారెంటు సానియా మిర్జా హైదరాబాద్ aarya 2 against andhra mps andhra pradesh assembly backtracks bala krishna brand hyderabad cartoons chandrababu effigy elections GHMC gk pillai hyderabad item number jagan kcr kedi kk lagadapati rajgopal loksatta mahabub nagar media naagarjuna namitha political unrest puli veeranna release samaikhya andhra shivsena shriya simham sneha ullal tdp telangana ys jagan

Subscribe

Subscribe to News Feed Subscribe to Comments Feed

Enter your email to receive updates:

  • Blogroll

    • Development Blog
    • Documentation
    • Free Mobile Games, Nokia 5800 Xpress Music Games, 5800 Applications, 5800 Themes, 5800 games
    • Free Mobile Games, Nokia 5800 Xpress Music Games, 5800 Applications, 5800 Themes, 5800 games
    • Indiantags.com
    • Plugins
    • Spain vs Portugal Live Streaming
    • Suggest Ideas
    • Support Forum
    • Themes
    • Video Sharing Site
    • Video Sharing Site
    • WordPress Planet
  • Polls

    KCR ఆమరణ దీక్షను మీరు మదత్తు ప్రకటిస్తునారు

    View Results

    Loading ... Loading ...
    • Polls Archive
  • Recent Posts

    • ఉమ్మడిగా విభజన రాగం కేసీఆర్‌తో కత్తి పద్మారావు చర్చలు
    • గెలిచిన ‘సింహా’ (రివ్యూ)
    • ప్రముఖ రచయిత శ్రీశ్రీ గా నాగచైతన్య!
    • మూడు ప్రాంతాలకు అతీతంగా ఓయ్ డైరెక్టర్స్ ‘శూన్యం’
    • పవన్ కళ్యాణ్ క్రెడిట్ ని కొట్టేసిన లవర్ బోయ్!
News Categories
  • Home page
  • National
  • Sports
  • Cinema
  • Business
  • Gallery
  • Opinion
  • Districts
  • World
Site Pages
  • About
  • News Feed
  • Comments Feed
Back to top